అందాల బాల విద్యాబాలన్ ఫిట్‌నెస్‌తో సంబంధం లేకుండా గ్లామర్ ఒలకబోస్తూ ఉంటుంది. హీరోయిన్లు లావుగా ఉంటే, అంతగా కిక్కెక్కించరనే ఓ భావజాలం ఉంది. కానీ ఆ భావం విద్యాబాలన్ విషయంలో పూర్తిగా విరుద్దమనే చెప్పాలి. హుందా అయిన పాత్రల్లోనూ కనిపించగలదు.
అదే సమయంలో హద్దులు మీరిన గ్లామర్‌తోనూ మెప్పించగలదు. అదే విద్యాబాలన్ స్పెషాలిటీ. లావుగా ఉన్నానని అస్సలు మొహమాటపడదు. తనలాంటి ఎంతో మంది బొద్దు మహిళలను ఇన్‌స్పైర్ చేసేలా ఆమె ప్రవర్తిస్తుంటుంది. ఇక తాజాగా విద్యాబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫెమినా మ్యాగజైన్ కోసం విద్యాబాలన్ ఇలా దర్శనమిచ్చింది. 'డ్రీమ్ గాళ్' అంటూ బ్లాక్ అండ్ వైట్ సూట్‌లో హాట్ క్లీవేజ్‌తో ఓ సెక్సువల్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.
ఈ ఎక్స్‌ప్రెషన్‌కే కుర్రోళ్లు అమాంతం ఢమాల్ అయిపోతున్నారు. ఇక టేబుల్‌పై కూర్చొన్న ఆ స్టైల్.. సింప్లీ సూపర్బ్ అంతే.!