గ్లామ్‌షాట్‌: ఆ హీరో వైఫ్‌ సో హాట్‌ గురూ!

మరిన్ని వార్తలు

ఈ భామను గుర్తు పట్టారా? ఓ యంగ్‌ హీరో సతీమణి. ఈమె కూడా హీరోయినేలెండి. ఇంతకీ ఆ యంగ్‌ హీరో ఎవరనుకుంటున్నారా.? వరుణ్‌ సందేశ్‌. ఒకప్పటి సెన్సేషనల్‌ యూత్‌ హీరో. ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు కానీ, అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించేశాడీ హీరో. ఈ హీరో సతీమణియే ఈ ఫోటోలో కనిపిస్తున్న హాట్‌ పోరీ. పేరు వితికా షెరు.

vithika sheru hot pics

'భీమిలి కబడ్డా జట్టు', 'ప్రేమ, ఇష్క్‌, కాదల్‌' తదితర చిత్రాల్లో నటించింది. 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాలో వరుణ్‌ సందేశ్‌తో కలిసి నటించింది. తాజాగా సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఇదిగో ఇలా అందాలారబోసేస్తూ దర్శనమిచ్చింది. అంటే మరోసారి వెండితెరపై వెలిగిపోవాలనుకుంటోంది కాబోలు.

vithika sheru hot pics

అందుకే ఇలా తన అందాలను ఫ్రెష్‌గా వండి, వడ్డించి గుర్తు చేస్తోంది. చాలా కళాత్మకంగా అందాల వడ్డన చేసి మరీ ఈ పాప తనలోని హాట్‌ యాంగిల్స్‌ని వండి వార్చేసింది. కళ్లు జిగేలనిపించే స్ట్రెయిట్‌ లైన్స్‌ ప్యాంట్‌ షర్ట్‌ ధరించి, షర్టు బటన్స్‌ ఓపెన్‌ చేసి మరీ ఘాటు క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేసింది.

vithika sheru hot pics

ఫేస్‌లో క్యూట్‌ అండ్‌ హాటీ ఎక్స్‌ప్రెషన్‌తో హీటెక్కిస్తోంది. ఆపర్స్‌ రావాలంటే ఈ (హాట్‌) స్టిల్స్‌ సరిపోతాయా.? ఇంకొంచెం కావాలా.? అన్నట్లుగా ఉన్నాయి అమ్మడి పోజులు.

vithika sheru hot pics


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS