యామీ గౌత్ హాటెస్ట్ లుక్ చూశారు కదా! క్లీవేజ్ సొగసుల్ని ఎలా ఆరబోసేసిందో! తన నటనతో ఇప్పటిదాకా మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, ఇకపై తన గ్లామర్‌తో అవకాశాలు కొల్లగొట్టేయాలనుకుంటోంది. అందుకేనేమో, ఇదిగో ఇలా హాటెస్ట్ లుక్స్‌తో విరుచుకుపడింది. ఇంతలా యమ్మీ గ్లామర్‌ని యామీ ఆరబోసేస్తే కుర్రకారు తట్టుకోవడమెలా.? ఇంతకీ, అవకాశాల కోసమే యమ్మీగా యామీ ఇలా క్లీవేజ్ సొగసుల్ని ఆరబోసేసిందా.? ఇదే ప్రశ్న ఆమె ముందుంచితే, 'అందం చూడవయా.. ఆనందించవయా..' అంటుందేమో! ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటి, వల్గారిటీ చూపించేసి.. అదంతా 'ఆటిట్యూడ్' మాత్రమే అనేస్తుంటారు కొందరు అందాల భామలు. అందాల ప్రదర్శనని ఆటిట్యూడ్ అని ఎలా సరిపోట్టుకోగలం.? ఆ సంగతి పక్కన పెడితే, ఈ ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు పిచ్చ పిచ్చగా వైరల్ అయపోయింది. అవదా మరి, యామీ అందం అంత యమ్మీగా వుంది మరి.