యమ్మీ 'యామీ' గ్లామర్‌

By iQlikMovies - July 13, 2018 - 18:23 PM IST

మరిన్ని వార్తలు

బ్లాక్‌ అండ్‌ వైట్‌ మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో క్యూట్‌గా కొంచెం హాట్‌గా కనిపిస్తోన్న ఈ ముద్దుగుమ్మ అందరికీ సుపరిచితురాలే. 'గౌరవం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌' చిత్రంలో యంగ్‌ హీరో నితిన్‌ సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌ గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌తో నటించిన 'కాబిల్‌' చిత్రం నటిగా యామీ గౌతమ్‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది. కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. టాలెంట్‌తో పాటు, గ్లామర్‌లోనూ అమ్మడు మోస్ట్‌ టాలెంటెడే. హాట్‌ హాట్‌ పిక్స్‌తో సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్‌ దర్శనాలిస్తూ ఉంటుంది. అందులో ఒకటే ఈ పిక్‌. తన వెనక అద్దంతో డిఫరెంట్‌ స్టైల్‌లో పోజిచ్చింది ఈ పిక్‌లో యామీ గౌతమ్‌. సింప్లీ సూపర్బ్‌ అనేలా ఉంది పిక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS