కొద్ది నిమిషాల క్రితమే ఒక సంచలన వార్త బయటపడింది. ఆ వివారాలు అందరినీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసేలా ఉన్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే, అలనాటి ప్రముఖ హీరోయిన్ జీనత్ అమన్ ముంబై పోలీసులకి తనని ఒక వ్యాపారవేత్త అత్యాచారం చేశాడు అని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా అతను అసభ్యకరమైన సందేశాలు, చిత్రాలతో తనని మానసికంగా హింసిస్తున్నాడు అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది.
వెంటనే ముంబై పోలీసులు సదరు వ్యాపారవేత్తని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇక జీనత్ గతంలోనే ఇతను పైన ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఏదేమైనా ఇటువంటి సంఘటన ఆమెకి జరగడం పట్ల అందరూ షాక్ కి గురవుతున్నారు.