దువ్వాడ జగన్నాధంకి ముహూర్తం పెట్టేసారు!

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ కొత్త సినిమా దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్ కి ముహూర్తం పెట్టేసారు.

ఆల్రెడీ ఈ సినిమా పై విపరీతమైన హైప్ వచ్చేసింది. దీనికి కారణం బన్నీ ఒక బ్రాహ్మణుడి క్యారెక్టర్లో కనిపించనుండడమే. ఇక రేపు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం, రేపు ఉదయం 8.45కి లుక్ రిలీజ్అవ్వనుంది.

చూద్దాం.. ఈ లుక్ ఎలా ఉండబోతుందో!!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS