శేఖర్ కమ్ముల ఫిదా సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

చాలా గ్యాప్ తరువాత శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంతో మనముందుకి రానున్నాడు.

ఈ మధ్యనే ఫిదా చిత్రానికి సంబందించిన ఆడియో విడుదల అయి మంచి హిట్ అయింది. ఇకే ఈరోజే ఫిదా చిత్రానికి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చింది. దీనితో వచ్చే శుక్రవారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS