2012-2013 సం|| లకు నంది అవార్డుల ప్రకటన

మరిన్ని వార్తలు

2012, 2013 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది.

ముందుగా 2012 సంవత్సరానికి చూసుకుంటే-

ఉత్తమ చిత్రం- ఈగ
ఉత్తమ రెండవ చిత్రం- మిణుగురులు
ఉత్తమ మూడవ చిత్రం- మిథునం
ఉత్తమ దర్శకుడు- రాజమౌళి (ఈగ)
ఉత్తమ కొరియోగ్రాఫర్- జాని (జులాయి)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం- ఇష్క్
ఉత్తమ సహాయ నటుడు- అజయ్ (ఇష్క్)
పాపులర్ చిత్రం- జులాయి
ఉత్తమ డైలాగ్స్- తనికెళ్ళ భరణి (మిథునం)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్- ఇళయరాజా & యమ్.యమ్. కీరవాణి
ఉత్తమ కథానాయకుడు- నాని (ఎటో వెళ్ళిపోయింది మనసు)
ఉత్తమ కథనాయిక- సమంతా (ఎటో వెళ్ళిపోయింది మనసు)
ఉత్తమ విలన్- సుదీప్ (ఈగ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- కేకే సెంథిల్ (ఈగ)
ఉత్తమ బాలనటుడు: దీపక్ సరోజ్ (మిణుగురులు)
ఉత్తమ బాలనటి: రుషిణి ( మిణుగురులు)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: అయోద్య కుమార్ ( మిణుగురులు )
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: రాజమౌళి (ఈగ)
ఉత్తమ కథా రచయిత: అయోద్య కుమార్ ( మిణుగురులు)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (ఈగ)
ఉత్తమ కళాదర్శకుడు: ఎస్ రామకృష్ణ ( అందాల రాక్షసి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: జానీ ( మీ ఇంటికి ముందో గేటు, జులాయి)
ఉత్తమ ఆడియో గ్రాఫర్: కడియాల దేవీ కృష్ణ (ఈగ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: తిరుమల( కృష్ణంవందే జగద్గురుం)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: చిట్టూరి శ్రీనివాస్ ( కృష్ణంవందే జగద్గురుం)
ఉత్తమ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు (ఈగ)
ఉత్తమ ఫైట్స్: గణేష్ ( ఒక్కడినే)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్: ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్: శిల్ప (వీరంగం)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: మకుట విఎఫ్ ఎక్స్ ( ఈగ)
ఎస్వీ రంగారావు పురస్కారం: ఆశిష్ విద్యార్థి (మిణుగురులు)
ఉత్తమ గేయ రచయిత: అనంత్ శ్రీరామ్ (కోటికోటి తరల్లోనా, ఎటో వెళ్లిపోయింది మనసు)

2013 అవార్డుల పట్టిక-

ఉత్తమ మొదటి చిత్రం- మిర్చి
ఉత్తమ రెండవ చిత్రం- నా బంగారు తల్లి
ఉత్తమ మూడవ చిత్రం- ఉయ్యాల జంపాల
ఉత్తమ నటుడు- ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ నటి- అంజలి పటేల్
ఉత్తమ డైరెక్టర్- దయా కొడవగంటి
ఉత్తమ విలన్- సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ సహాయ నటుడు- ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ సింగర్- కైలాష్ ఖేర్ (మిర్చి)
ఉత్తమ డేబ్యూ డైరెక్టర్- కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ పాటల రచయత- సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవి శ్రీ  ప్రసాద్ (అత్తారింటికి దారేది)
ఉత్తమ కమెడియన్- తాగుబోతు రమేశ్ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ఉత్తమ కథా రచయిత - ఇంద్రగంటి మోహనకృష్ణ
ఉత్తమ స్క్రీన్ ప్లే - మెర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ఉత్తమ గాయని: కల్పన (నవ మూర్తులైనట్టి, ఇంటింటా అన్నమయ్య)
ఉత్తమ ఎడిటర్: ప్రవీణ్ పూడి (కాళీచరణ్)
ఉత్తమ బాల నటుడు: విజయ సింహారెడ్డి ( భక్త సిరియాల్)
ఉత్తమ బాల నటి: ప్రణవి ( ఉయ్యాల జంపాల)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ఉత్తమ కథా రచయిత: ఇంద్రగంటి మోహనకృష్ణ ( అంతుకు ముందు ఆ తరువాత)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మురళీమోహన్ రెడ్డి (కమలతో నా ప్రయాణం)
ఉత్తమ కళాదర్శకుడు: ఏ ఎస్ ప్రకాష్ (మిర్చి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ వీజే (గుండెజారి గల్లంతయ్యిందే)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఇ రాధాకృష్ణ ( బసంతి)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: తిరుమల ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: శివ కుమార్ ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య)
ఉత్తమ ఫైట్ మాస్టర్: వెంకట్ నాగ్( కాళీచరణ్ )
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్: పీజే రవి ( బొమన్ ఇరానీ, అత్తారింటికి దారేది)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీ మేల్: మిత్రా వరుణ మహి (ఉయ్యాల జంపాల)
ఉత్తమ విజువల ఎఫెక్ట్స్: యతిరాజ్ ( సాహసం )

 

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS