కాటమరాయుడు రిలీజ్ వాయిదా పడినట్టేనా?!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఒకవైపు తన అమెరికా పర్యటనతో అందరి దృష్టిని ఆకర్శిస్తుంటే ఇక్కడ అతని కొత్త చిత్రం కాటమరాయుడు పరిస్థితి ఇంకొక రకంగా ఉంది.

ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పార్ట్ గమనిస్తే పవన్ చేయాల్సిన షూట్ ఇంకొక 20రోజుల పెండింగ్ ఉందట. ఈ జాప్యం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పైన కూడా ఈ ఎఫెక్ట్ పడనుందట. దీనంతటి కారణంగా ఉగాదికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా వాయిదా పడే సూచనలు ఉన్నాయి అని టాక్.

పవన్ ఆకస్మిక అమెరికా పర్యటననే ఈ మొత్తానికి కారణంగా బావిస్తున్నారు . చూద్దాం.. ఈ కాటమరాయుడు ఎప్పుడు థియేటర్లలో సందడి చేయనున్నాడో!!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS