టాక్ అఫ్ ది వీక్- పవన్ కళ్యాణ్ & మహేష్ కత్తి

మరిన్ని వార్తలు

ప్రతివారం టాక్ అఫ్ ది వీక్ లో ఆ వారం విడుదలైన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఈ వారం కొత్త చిత్రాలు విడుదలైతే ఎంతటి క్రేజ్ వస్తుందో అంతకన్నా ఎక్కువ క్రేజ్ మహేష్ కత్తి-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే ఇన్నిరోజుల నుండి పవన్ కళ్యాణ్ అభిమానుల తనని వేదిస్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ భాధ్యుడు అని చెబుతూ వస్తున్నారు. ఇక ఇదే అంశంలో మహేష్ కత్తికి కోన వెంకట్ & పూనమ్ కౌర్ ల నుండి కౌంటర్ ట్వీట్స్ రావడం నిన్న హైలైట్ గా మారింది.

ఈ తరుణంలో మహేష్ కత్తి నిన్న ట్విట్టర్ వేదికగా పూనమ్ కౌర్ & పవన్ కళ్యాణ్ లని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి ఓపెన్ డిబేట్ కోసం రమ్మని కోరాడు. వారు రాకపోవడంతో మహేష్ కత్తి ఒక ఆరు ప్రశ్నలని సూటిగా పూనమ్ కౌర్ కి సంధించాడు. ఇప్పుడు ఆ ఆరు ప్రశ్నలు టాక్ అఫ్ ది టౌన్ & వీక్ గా మారాయి.

మరి ఈ ప్రశ్నలతో ఈ వివాదం కొత్త మలుపు తిరగడం జరిగింది. దీనితో ఈ వారం టాక్ అఫ్ ది వీక్ గా మహేష్ కత్తి & పవన్ కళ్యాణ్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS