గ్లామ్‌ షాట్‌: ఆహా ఏమి అందం!

మరిన్ని వార్తలు

'ఆహా కళ్యాణం' అనే ఒకే ఒక్క తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ పేరు వాణి కపూర్‌. ఈ మధ్యనే 'బేఫికర్‌' అనే సినిమాతో సందడి చేసింది. లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్స్‌ అలాగే బికినీ సీన్స్‌తో ఆ సినిమా పెద్ద సంచలనమే అయ్యింది. సినిమాలో కంటెంట్‌ లేకపోయినా, ఆ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోవడానికి కారణం కేవలం వాణికపూర్‌ గ్లామర్‌ మాత్రమే. ఫొటో చూశాక, ఆహా ఏమి అందం? అనకుండా ఉండలేం కదా. ఈ బ్యూటీ తెలుగులో మళ్ళీ నటించడానికి రెడీయేనట. కానీ ఆ ఛాన్స్‌ ఇచ్చేవారెవరంట?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS