బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'వీర్' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ పేరు జరీన్ ఖాన్. సల్మాన్‌ఖాన్ ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లందరికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. కత్రినాకైఫ్ పోలికలతో ఉండటం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సల్మాన్‌ఖాన్ ఈమెకు గాడ్ ఫాదర్‌గా బాలీవుడ్లో వెనకుండి నడిపిస్తున్నాడు. ఐటమ్ సాంగ్స్‌కి అయినా ఓకే చెప్పే ఈ భామ పార్టీలకు వెళ్లేటప్పుడు మాత్రం అందర్నీ ఎట్రాక్ట్ చేసేలా ఇలా ఏదో ఒక హాట్ అప్పీల్‌ని సంతరించుకుంటుంది. లోలోపలి అందాలు బహిర్గతమయ్యేలా వయ్యారాలు ఒలకబోసే కాస్ట్యూమ్‌లో 'వీర్'భామ అదిరింది కదా!