దిలీప్ కి ఇద్దరు కాదు ముగ్గురు భార్యలట!

మరిన్ని వార్తలు

నటి భావన కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులచే అభియోగం మోపబడిన మలయాళ హీరో దిలీప్ కి సంబంధించి మరొక సంచలన నిజం బయటపడింది.

అందుతున్న సమాచారం ప్రకారం,  దిలీప్ కి మలయాళ నటి మంజు తో వివాహం జరగకే ముందే తన బంధువులు అమ్మాయిని వివాహం చేసుకున్నాడట. అయితే కొంతకాలం తరువాత మంజు తో పరిచయం పెరిగాక మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకున్నాడట!

ఇక పోయిన ఏడాది తన రెండవ భార్య నుండి విడాకులు పొంది మరొక నటి అయిన కావ్యని వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటపడ్డట్టు సమాచారం.

దిలీప్ అరెస్ట్ తో ఈ కేసు అనేక మలుపులతో పాటు మరెన్నో నిజాలు కూడా బయటపడుతున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS