నడుమా.! నాగుపామా.!

By iQlikMovies - June 30, 2018 - 16:04 PM IST

మరిన్ని వార్తలు

ఆ వంపులు చూస్తే చాలు ఈ అందాల భామ ఎవరో ఇట్టే చెప్పేయొచ్చు కదా. కాదంటారా? అంత అందమైన వంపున్న నడుము గల సుందరి ఈమే కదా మరి. ఇంకెవరు ఆదాశర్మ. అసలే యోగా బాడీ. అటుపై వయ్యరాలు. చూశారుగా, గోడపై కూర్చున్నా, ఆ నడుమొంపు ఎలా కవ్విస్తుందో. అసలే ఫిట్‌నెస్‌లో అమ్మడు టాప్‌. మోడ్రన్‌ ఆసనాలతో పాటు, దేశవాళీ కసరత్తులు కూడా చేసేసి సరకొత్త ఫిట్‌నెస్‌ మంతాలతో ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుందీ క్యూట్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ. తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో తెరంగేట్రం చేసి, కుర్రకారుకు అప్పుడెప్పుడో హార్ట్‌ ఎటాక్‌ తెప్పించేసింది. ఇక ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో 'కమాండో 2' చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS