గ్లామ్‌షాట్‌: బర్గర్‌ పాప భలే అందాల విందులే!

By Inkmantra - December 18, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ని డిఫరెంట్‌గా ఛూజ్‌ చేసుకోవడంలో ముద్దుగుమ్మ ఆదాశర్మ రూటే సెపరేటు. ఎప్పటికప్పుడే ఇన్నోవేటివ్‌గా ఫోటో సెషన్స్‌ చేయించుకుంటూ వాటిని నెట్టింట్లో వదులుతూ మురిసిపోతుంటుంది. అలా తాజాగా రిలీజ్‌ చేసిన ఓ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తలపై ఒకదానిపై ఒకటిగా మూడు వరుసల్లో బర్గర్స్‌ పెట్టుకుని క్యూట్‌గా అదో టైప్‌లో ఓ పోజిచ్చింది. ఇక కాస్ట్యూమ్‌ విషయానికి వస్తే, అదో డిజైనర్‌ పీస్‌.

బ్లాక్‌, వైట్‌, ఎల్లో అండ్‌ ఎక్స్‌ట్రా.. రకరకాల రంగుల డిజైన్లున్నాయి ఆ డ్రస్‌లో. ఆ డిజైన్స్‌ అన్నింటినీ వర్ణించలేం. కానీ, మీరూ ఈ కళాత్మకతపై ఓ లుక్కేస్కోండి. ఆదా అందాల బర్గర్‌ విందు ఆరగించండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS