గ్లామ్‌షాట్‌: సిగ్గులొలికే మోడ్రన్‌ అందం.!

By iQlikMovies - December 22, 2018 - 18:03 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ ఫోటో సెషన్స్‌కి ఆదా పెట్టింది పేరు. స్టైల్‌గా కనిపించడమే కాదు, గ్లామరస్‌గా కనిపించడంలోనూ ఆదా టాప్‌. తన రూటే సెపరేటు అంటుందీ భామ. అలా సెపరేట్‌ స్టైల్‌లో చేయించుకున్న ఫోటో సెట్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తాను మురిసిపోతూ, ఫ్యాన్స్‌ని మురిపింపచేస్తుంటుంది.

 

అందుకే సినిమాల్లో హీరోయిన్‌గా ఆదాశర్మకున్న ఫాలోయింగ్‌తో కంపేర్‌ చేస్తే, సోషల్‌ మీడియాలో సందర్భానికనుగుణంగా ఆమె పోస్ట్‌ చేసే పిక్స్‌తోనే ఎక్కువ ఫాలోయింగ్‌ సంపాదించుకుందీ హాట్‌ అండ్‌ క్యూట్‌ బ్యూటీ. ఇకపోతే తాజాగా ఆదాశర్మ పోస్ట్‌ చేసిన పిక్‌ ఇప్పుడు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అయ్యింది.

 

వైట్‌ అండ్‌ బ్లాక్‌ మోడ్రన్‌ సూట్‌లో ఆదాశర్మ సిగ్గుతో హొయలుపోతుంటే ఆమెను అలా చూస్తూ కుర్రకారుకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చేస్తోంది. పేరుకు సూటే కానీ, క్లీవేజ్‌ని దాదాపు ఎక్స్‌పోజ్‌ చేసేసిందిక్కడ హాటీ ఆదాశర్మ. అక్కడి నుండి వస్తున్న హీటు సెగలకు కుర్రోళ్లు మతులు పోగొట్టుకోక ఏం చేస్తారు చెప్పండి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS