మాంచి ఫోటోజెనిక్ ఫేస్. అందులోనూ ఫోటో షూట్లో మంచి టేస్టున్న అమ్మడు ఆదా శర్మ. అందుకే ఆమె ఎప్పుడెప్పుడు ఏమేం పిక్స్ పోస్ట్ చేస్తుందా అంటూ కుర్రోళ్లు సెర్చింగ్లో ఉంటారు. అందుకే ఈ బుల్లెమ్మ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో ఫోటోకి పోజులిచ్చి వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటో చూడండి. అమ్మడు ఇంత కొంటెగా పోజు పెడితే కుర్రకారు ఎలా ఊరుకుంటుంది. సర్రున కనెక్ట్ అయిపోదూ. క్యూట్ అండ్ హాట్ ఆదా కన్నుకొట్టి సిగ్నల్ ఇస్తోంది గురూ!