ముద్దుగుమ్మ ఆదా శర్మ అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా. తరచూ యోగాసనాలు వేయడమేనట. యోగాసనాలు వేయడంలో దిట్ట ఈ భామ. జిమ్నాస్టిక్స్‌లో మంచి ప్రావీణ్యం కూడా ఉంది. 'పెటా' సంస్థ కోసం ఈ పోజు ఇచ్చింది. దర్శకేంద్రుడు హీరోయిన్ల బొడ్డు మీద పళ్ళు, కాయలు వేయడం చూశాం. ఆ దర్శకేంద్రుడికే రాలేదు ఇలాంటి ఆలోచన. చాలా క్రియేటివ్‌గా ఆలోచించింది అందాల భామ ఆదా శర్మ. 'పెటా' కోసం ఏకంగా చెట్టునే తన బొడ్డు మీద మొలిపించేసుకున్నట్టుంది ఆదా శర్మ ఫొటో చూస్తుంటే. తన జిమ్నాస్టిక్స్ టాలెంట్ చూపించడంతోపాటుగా, చెట్లను పెంచడంపై అవగాహన కల్పించడం కూడా చేసేసింది ఆదాశర్మ. ఆదా నీ క్రియేటివిటీ అదిరిందిలే!
ALSO SEE :
Qlik Here For More Pics << Adah Sharma