రెడ్‌ 'హాట్‌' డస్కీ బ్యూటీ

మరిన్ని వార్తలు

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అమలాపాల్‌. తెలుగులో 'నాయక్‌', 'బెజవాడ' సినిమాల్లో నటించిన అమలాపాల్‌ ప్రస్తుతం తమిళంలో ఫుల్‌ బిజీగా సినిమాలు చేస్తోంది. అలాగే మలయాళంలోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు క్రేజీ అవకాశాలు దక్కించుకోవచ్చని నిరూపించిన ముద్దుగుమ్మ అమలాపాల్‌. కెరీర్‌ గురించి, వివాహ బంధాన్నే తెంచుకుంది. యాక్టింగ్‌ అంటే అంత ప్యాషన్‌ మరి ఈ ముద్దుగుమ్మకి. ఇకపోతే పెళ్లి రద్దు తర్వాత అమ్మడు గ్లామర్‌లో బీభత్సం సృష్టించేసింది. అంతకు ముందు కన్నా మించిన ఎక్స్‌పోజింగ్‌తో కుర్రోళ్లకు కిర్రాక్‌ పుట్టిస్తోంది. చూశారుగా ఈ ఫోటోలో అమ్మడి హాట్‌నెస్‌. రెడ్‌ కాస్ట్యూమ్‌లో, డ్రస్‌కి కాంట్రాస్ట్‌గా గ్రీన్‌ కలర్‌ డిఫరెంట్‌ ఇయర్‌ రింగ్స్‌తో కైపెక్కించే చూపులతో మహా మత్తెక్కించేస్తోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS