గ్లామ్‌షాట్‌: బీచ్‌ ఒడ్డున హాట్‌ హాట్‌ 'డస్కీ' అందాలు.!

మరిన్ని వార్తలు

తెలుగులో 'బెజవాడ', 'నాయక్‌' సినిమాలతో సుపరిచితురాలైన ముద్దుగుమ్మ అమలాపాల్‌, ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు కానీ, అమ్మడికి తెలుగు నాట బాగానే క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ని ఉపయోగించుకోవాలని ఉన్నా, తమిల, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నాననీ అమలాపాల్‌ గతంలోనే పలు మార్లు చెప్పుకొచ్చింది. 

 

సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంపై అందాలను ఆవగా ఆరేసేస్తూ కాస్త రిలాక్స్‌ అవుతుంటుందీ ముద్దుగుమ్మ. తాజాగా బీచ్‌ ఒడ్డున రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో అమలాపాల్‌ డస్కీ గ్లామర్‌కి కుర్రకారు డిస్కో డాన్సులేసేస్తున్నారంటే నమ్మాల్సిందే మరి. అమ్మడి సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌కి ఎంతటివారైనా పాదాక్రాంతులు కావల్సిందే. చూస్తున్నారుగా పిక్‌లో సైడ్‌ యాంగిల్‌లో అమలాపాల్‌ గ్లామర్‌. సరిగ్గా గమనిస్తే, కాలిమీద ఉన్న టాటూ ఆమె డస్కీ గ్లామర్‌కి స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS