అమీ తుమీకి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..

మరిన్ని వార్తలు

వైవధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరించే దర్శకులలో ఒకడు- మోహనకృష్ణ ఇంద్రగంటి. ఈయన తాజా చిత్రం- అమీ తుమీ వచ్చే నెల 2వ తేదిన విడుదల కావాల్సివుంది.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని జూన్ 9కి వాయిదా వేసినట్టు సమాచారం. వాయిదాకి కారణాలు మాత్రం తెలియాల్సిఉంది. కాని ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్, టీజర్ కి జనాల్లో మంచి రెస్పాన్స్  వచ్చింది.

జూన్ 9న టైం లో పెద్ద చిత్రాల రిలీజ్ కూడా ఏమి లేవు కాబట్టి సోలో రిలీజ్ గా ఈ చిత్రం బాగానే వర్క్ ఔట్ అవుతుంది అని ట్రేడ్ వర్గాల టాక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS