మిల్కీ మదర్‌ ఏంటీ గ్లామర్‌ బీభత్సం.!

మరిన్ని వార్తలు

అమీజాక్సన్‌ ఇటీవలే ఓ చిన్న పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బహుశా బేబీకి ఫీడిరగ్‌ కూడా చేస్తుండాలి. అయితే, గతంలో ప్రెగ్నెన్సీని కూడా తన అందాల ఆరబోత కోసం వాడేసుకున్న ఈ బ్రిటీష్‌ భామ, గ్లామర్‌ షోకి ఈ మధ్య కాస్త బ్రేకిచ్చినట్లు కనిపించింది. అప్పుడప్పుడూ మాత్రమే అంతర్జాలంలో కనిపించింది. ఎప్పుడు కనిపించినా తనదైన స్కిన్‌ షోతో రెచ్చిపోతూనే ఉంది. ఇక తాజాగా ఓ దిమ్మ తిరిగే ఫోటోని నెట్టింట్లో పోస్ట్‌ చేసింది. మాటల్లో చెప్పలేనట్లుంది ఈ పిక్‌లో ఆమె అందాల వర్ణన.

 

యాష్‌ కలర్‌లో స్లీవ్‌లెస్‌ ఇన్నర్‌ వేర్‌ ధరించింది. డీప్‌ నెక్‌ కావడంతో, క్లీవేజ్‌ సొగసంతా బయటే ఉంది. ఇక రెండు చేతులూ కాస్త దగ్గరికి చేసి తన ఎద భాగాన్ని మరింత బహిర్గతమయ్యేలా చూపిస్తోంది, తానేమో కళ్లు మూసుకుంది. నెటిజన్స్‌కి రెండు కళ్లూ మరింత పెద్దవిగా చేసి చూడమని సంకేతాలిస్తున్నట్లుంది ఆమె మైమరపు. మెడలో సింపుల్‌గా కనిపించే ఓ స్టోన్‌ పెండెంట్‌ చైన్‌ ధరించింది. ఆమె అందాల విందు తట్టుకోలేక పాపం ఆ బంగారు గొలుసు సిగ్గు పడుతున్నట్లుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS