అందాన్ని ఇంకా అందంగా చూపించడానికి ఫొటో సెషన్లు ఎంతో ఉపకరిస్తాయి. వాటిల్లోనూ కాన్సెప్ట్ బేస్డ్ ఫొటోగ్రాఫ్స్‌కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవలే బికినీతో ఓ ఫొటోకి పోజు ఇచ్చింది అమైరా దస్తుర్. ఆ ఫొటో సెన్సేషన్ అయ్యింది. లేటెస్ట్‌గా ఇదిగో ఈ పోజుతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది అమైరా దస్తుర్. బాత్ టవల్‌లో ఉన్న అమైరా, కూర్చుని ఏదో బుక్ చదివేస్తోంది. సింప్లీ సూపర్బ్ కాన్సెప్ట్ ఇది. కాన్సెప్ట్ ఒక్కటే కాదు, అమ్మడి గ్లామర్ కూడా అల్టిమేట్ హాట్‌నెస్‌ని పండించింది. కాన్సెప్ట్ బేస్డ్ ఫొటోస్ అంటే తనకు చాలా ఇష్టమనీ కొన్నిసార్లు మోడలింగ్‌లో తనకున్న అనుభవాన్ని గుర్తుచేసుకుని, తానే కాన్సెప్ట్స్ సూచిస్తుంటానని అమైరా దస్తుర్ చెబుతుంది.