తెలుగులో 'మనసుకు నచ్చింది'. 'రాజుగాడు' చిత్రాలతో సుపరిచితురాలైన అమైరా దస్తూర్‌కి ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. నటిగా యాక్టింగ్‌లోనూ, హీరోయిన్‌గా గ్లామర్‌లోనూ తనదైన శైలిలో కష్టపడింది. కానీ అమ్మడికి రిజల్ట్ ఆశించినట్లుగా రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అమైరాదస్తూర్ ఓ సినిమాలో నటిస్తోంది. 'రాజ్మా చావల్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ లుక్కే ఇది. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో నెక్ మీద టాటూస్‌తో కనిపిస్తోంది కదూ. ఇదో డిఫరెంట్ లుక్ అన్నమాట. హెయిర్ స్టైల్ అబ్జర్వ్ చేశారా? ఆ సైల్‌లో 'ఎమ్' అక్షరాన్ని కట్ చేశారు. దాని అర్ధం ఏంటో సినిమా చూస్తే తెలుస్తుందట. అలాగే టోన్డ్ జీన్స్‌లో అమైరా లుక్ డిఫరెంట్‌గా ఉన్నా ఎప్పటిలాగే క్యూట్‌గా ఆకట్టుకుంటోంది.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Amyra Dastur