తెలుగులో రెండే రెండు సినిమాలు చేసింది అమైరా దస్తుర్. అందాల పోటీలు, ఆ తర్వాత మోడలింగ్.. అట్నుంచి సినిమా రంగంలోకి వచ్చిన అమైరా, తెలుగులోనే కాదు, కోలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసిందిగానీ, ఇంకా తాను ఆశించిన గుర్తింపు దక్కించుకోలేకపోయానని అంటోంది. సినీ పరిశ్రమలో రాణించాలంటే గ్లామర్, నటన అవసరమనీ, దాంతోపాటు లక్కు కూడా కలిసి రావాలని చెబుతోంది అమైరా దస్తుర్.
తాజాగా ఓ మ్యాగజైన్ కోసం ఇదిగో ఇలా హాట్ హాట్ పోజులతో చెలరేగిపోయింది. అందం.. అమైరా.. అహో అద్భుతం అనాల్సిందే.! ట్రెడిషనల్ వేర్‌లోనూ సెక్సీలుక్‌తో కన్పించడమంటే అదో ప్రత్యేకత. ఒంపు సొంపుల వయ్యారి అమైరా దస్తుర్‌కి ఈ కాస్ట్యూవ్‌ు ఇంకా పెర్‌ఫెక్ట్‌గా సెట్టయ్యింది కదూ.!
ALSO SEE :
Amyra Dastur Latest Photoshoot