అనసూయ అల్ట్రా హాట్‌నెస్‌!

మరిన్ని వార్తలు

అనసూయ మాస్‌ ఊర మాస్‌ అంటే నమ్ముతారా? ఇదిగో ఈ ఫోటో చూస్తే నమ్మాల్సిందే. ఆ హాట్‌నెస్‌, ఆ ఎక్స్‌ప్రెషన్‌ పిచ్చ మాస్‌ అప్పీల్‌ని తలపుకు తీసుకొస్తోంది కదూ! దటీజ్‌ అనసూయ. క్లాస్‌గా హాట్‌నెస్‌ పండించడంలోనే కాదు. ఇలా మాస్‌ మెచ్చే హాట్‌నెస్‌కీ అనసూయ సూపర్‌ అనిపిస్తోందీ మధ్య. ఈ తాజా పిక్‌ ఆ కోవలోకే వస్తుంది. అనసూయని ఈ గెటప్‌లో చూసి, నెటిజన్లు అవాక్కవుతున్నారు. అనసూయ..! నీలో ఈ యాంగిల్‌ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి ఈ పిక్‌లో అనసూయ హాట్‌నెస్‌ అదుర్సో అదుర్స్‌ అంతే. ముఖ్యంగా ముక్కుకు ఆ ముక్కెర అనసూయ అందానికి మరింత వన్నె తెచ్చింది. ప్రస్తుతం 'రంగస్థలం' సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది హాటీ అనసూయ. బుల్లితెరపై తన హాట్‌ హాట్‌ అందాలతో ఎలాగూ దూసుకెళ్లిపోతోంది. గతంలో 'జబర్దస్త్‌' ప్రోగ్రాంతోనే గ్లామర్‌ అప్పీల్‌ ఇచ్చే ఈ హాటీ బ్యూటీ ఇప్పుడు బుల్లితెరపై పలు ప్రోగ్రాంస్‌తో బిజీయెస్ట్‌ యాంకర్‌ అనడంలో అతిశయోక్తి కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS