హాట్‌ అండ్‌ క్యూట్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌

By iQlikMovies - September 10, 2018 - 10:38 AM IST

మరిన్ని వార్తలు

'శైలజారెడ్డి అల్లుడు' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ హీటెక్కించేసింది. బ్లూ కలర్‌ శారీలో బ్రైట్‌ లుక్స్‌లో కనిపించి కవ్వించేసింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో బ్రైట్‌ బ్లూ శారీలో అసలు సిసలు సెక్సప్పీల్‌ పండిస్తూ అనూ ఇమ్మాన్యుయేల్‌ కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది. వరుస పరాజయాలతో డీలాపడ్డ ఈ బ్యూటీ ఈసారి ఎలాగైనా హిట్‌ కొడతానంటోంది. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానంటోంది. పరాజయాలు ఎదురవడం బాధ కలిగించినా, కెరీర్‌ తొలి నాళ్లలో ఇలాంటి పరాజయాలు పాఠాలు నేర్పిస్తాయని వేదాంతం చెబుతోంది. ఏది ఏమైనా సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అనూ ఇమ్మాన్యుయేల్‌ అంటోంది. ఈ నెల 13న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంతో ఫ్రెష్‌గా, సరికొత్తగా అభిమానుల్ని అలరిస్తానంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS