ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ హాట్‌నెస్‌కి టాలీవుడ్ ప్రేక్షకులు శాంతం ఫిదా అయిపోతున్నారు. వరుస అవకాలశాలతో దూస్కెళ్తోందంటే ఈ ముద్దుగుమ్మకి తన గ్లామరే ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు. సినిమాల్లో ఎక్కడా గ్లామర్‌కి హద్దులు పెట్టుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలో కూడా గీత దాటేసి హాట్‌నెస్ ప్రదర్శిస్తోంది. కానీ ఈ ఫోటోలో మాత్రం అనూ ఇమ్మాన్యుయేల్ హాట్‌నెస్‌ని పక్కన పెడితే, చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. పాల నురుగలాంటి వైట్ ఫ్రాక్‌లో, రెడ్ కలర్ హై హీల్స్‌తో క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో కవ్విస్తోంది. మల్లెపూవులా సుతిమెత్తగా మనసుకు హత్తుకుంటోంది అనూ స్టైలిష్ పోజు ఈ ఫోటోలో. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తోంది.
ALSO SEE :
Qlik Here For The Gallery