చిట్టి గౌను వేసుకున్న క్యూట్‌ బేబ్‌

మరిన్ని వార్తలు

బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ ఏ కాస్ట్యూమ్‌లోనైనా క్యూట్‌గానే అనిపిస్తుంది. గ్లామరస్‌గా కనిపించడం అంటే ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌ చేయడం కాదంటోంది. క్యూట్‌గా కనిపిస్తూనే గ్లామరస్‌గా కనిపించొచ్చునంటోంది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో ముద్దుగుమ్మలు ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌తోనూ, బికినీ గ్లామర్‌తోనూ తమ అంద చందాల ప్రదర్శన చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. తద్వారా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకునే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. అయితే దృష్టిలో పడాలంటే ఎక్స్‌పోజింగే అవసరం లేదు. లిమిటెడ్‌ డోస్‌లో గ్లామర్‌ టచ్‌ ఇచ్చినా చాలు. ఆడియన్స్‌ ఇష్టపడతారంటోంది ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌. ప్రస్తుతం రామ్‌తో 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో నటిస్తోంది అనుపమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS