ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత ఇంకొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ తరుణంలో ఈ చిత్రం తాలుకా సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీనితో అరవింద సమేత విడుదలకి లైన్ క్లియర్ అయింది.