ఈ పిక్‌లో సాలిడ్‌గా కనిపిస్తున్న బ్యూటీకి పరిచయం అక్కర్లేదు కానీ, పేరుకు పరిచయం కావాలి. ఇటీవలే విలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన 'కిల్లర్' చిత్రంలో హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ. పేరు ఆషిమా నెర్వాల్. నిజానికి అంతకు ముందే ఈ భామ తెలుగులో స్ట్రెయిట్ మూవీలో నటించింది. అదే 'నాటకం'. బోల్డ్ మూవీ. బోల్డ్‌గానే నటించింది. అమ్మడికి గ్లామర్‌లో ఎలాంటి మొహమాటాల్లేవని ఆ సినిమాతోనే ప్రూవ్ అయ్యింది.
అలాగే 'జెస్సీ' అనే హారర్ మూవీలోనూ అందాలారబోసింది. తెలుగులో ఈ సాలిడ్ బ్యూటీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయట. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా. అందుకే సోషల్ మీడియాలో ఇలా అందాలారబోతను టైమ్ పాస్‌గా ఎంచుకుంది. డబుల్ డోస్ యవ్వారం కదా ఇది. ఇమేజ్‌కి ఇమేజ్. దర్శక, నిర్మాతలెవరి కంట్లోనైనా పడితే, క్రేజీ ఆఫర్స్‌కి వెల్కమ్ చెప్పినట్లవుతుంది.
ఇకపోతే తాజా పిక్ విషయానికి వస్తే, బేబీ పింక్ కలర్ షార్ట్ ధరించి, సాలిడ్‌గా హాట్ హాట్ క్లీవేజ్‌ని ఎక్స్పోజ్ చేస్తూ కుర్రోళ్ల మతులు తెగ పోగొట్టేస్తోంది అందాల ఆషిమా నెర్వాల్. ఆమె ధరించిన పువ్వుల పెన్సిల్ హీల్ ఈ పిక్కి మరింత అందం తెస్తున్నాయి. మెరిపిస్తోన్న ఆమె స్కిన్ టోన్ కంటి మీద కునుకు లేకుండా చేసి, కుర్రోళ్లను మురిపిస్తోంది. ఇక సివరాఖరిగా ఆమె పోజు కెవ్వు .. కేకో కేకా..!