బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం!

మరిన్ని వార్తలు

బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది.

అయితే ఈ ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి సుమారు రెండు వందల మంది కష్టపడుతునట్టు తెలుస్తుంది. ఇక మొట్టమొదటి సారిగా ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన #VR కెమెరాని ఉపయోగించనున్నారు.

దీని సహాయంతో ప్రేక్షకులకు 360 డిగ్రీల వ్యూ తో ప్రేక్షకులకి కొత్త అనుభూతి సొంతమవ్వనుంది. ఇక ఈ ఈవెంట్ కోసం ప్రత్యేక్నగా రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

దీన్ని బట్టి, బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పటికి గుర్తుండిపోయేదిగా నిలవనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS