బాషా అమెరికాకి వెళుతున్నాడు

మరిన్ని వార్తలు

భాషా.. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే... ఈ డైలాగ్ తెలియని వినని.. చివరికి ఒక్కసారైనా పలకనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.

అంతలా ప్రేక్షకులని ఆకట్టుకున్న భాషా చిత్రాన్ని ఈ మధ్యనే డిజిటలైజ్ చేసి విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని అమెరికాలో జరగబోయే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించానున్నారట.

ఈ ఫిలిం ఫెస్టివల్ లో అత్యధిక జనాదారణ కలిగిన చిత్రాలని మాత్రమే ప్రదర్శనకి పెడతారు అని తెలుస్తున్నది. మరి సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి అమెరికాలో ఈ చిత్రం ద్వారా రీసౌండ్ వచ్చేలా కనపడుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS