గ్లామ్‌షాట్‌: క్రిస్‌మస్‌ స్పెషల్‌ గ్లామర్‌.!

మరిన్ని వార్తలు

ఈ మధ్య సోషల్‌ మీడియాలో హాట్‌ బ్యూటీ షెర్లీన్‌ చోప్రాని కొట్టే ముద్దుగుమ్మ లేదంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. సన్నీలియోన్‌ తదితర హాట్‌ హాట్‌ సెక్సీ బాంబ్స్‌కి ఇంతవరకూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారందరికీ తానేమాత్రం తీసిపోనని నిరూపించేసిందీ హాట్‌ హాట్‌ ఐటెం గాళ్‌ షెర్లీన్‌ చోప్రా. 

 

సహజంగా క్రిస్‌మస్‌కి తనదైన శైలిలో గ్లామర్‌ పబ్లిసిటీ చేయడంలో పూనమ్‌ పాండే ప్రత్యేకతను చాటుకుంటుంది. 'జింగిల్‌ బెల్స్‌' పేరుతో ఓ ఏడాది పూనమ్‌ పాండే విడుదల చేసిన హాట్‌ వీడియో ఆ టైంలో వివాదాలకు కారణమైంది. అయితే ఇప్పుడా ప్లేస్‌ షెర్లీన్‌ చోప్రా కొట్టేసింది. అయితే మరీ పూనమ్‌పాండేలా కాదులెండి. షెర్లీన్‌ మాత్రం కొంచెం హాట్‌ కొంచెం క్యూట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. 

 

రెడ్‌ అండ్‌ వైట్‌ బోర్డర్‌ క్రిస్‌మస్‌ కాస్ట్యూమ్‌లో హాట్‌ క్లీవేజ్‌ని కొద్దిగా ఎక్స్‌పోజ్‌ చేసి, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో క్రిస్‌మస్‌కి వెల్‌కమ్‌ చెప్పేస్తూ కెమెరాకి పోజిచ్చిన పిక్‌ ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. చూసి షెర్లీన్‌ అందాలతో పాటు, ఫ్రెష్‌ ఫ్రెష్‌గా క్రిస్‌మస్‌ విషెస్‌ని స్వీకరించేయడండి బాస్‌.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS