ప్రముఖ యాంకర్ రవి పై హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో నమోదైంది.
వివరాల్లోకి వెళితే, సందీప్ అనే సినిమా డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చిన బాకీ వసూలు చేసే క్రమంలో ఆయనని పలుమార్లు ఫోన్ చేసి బెదిరించాడు అని అలాగే కొంతమందిని వెంటేసుకుని వచ్చి దాడికి యత్నించాడు అని పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
దీనితో కేసు నమోదు చేసిన పోలీసుల యాంకర్ రవి ని స్టేషన్ కి పిలిపించి కేసుకి సంబంధించి వివరాలు సేకరించారు. తదుపరి విచారణ కోసం ఎప్పుడు పిలిచినా స్టేషన్ కి రావాలని చెప్పి పంపించారట.
ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నది.