మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా గురించి చాలా ఆసక్తి చూపుతునట్టు తెలుస్తుంది.
దీనికి ముఖ్య కారణం, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫైనల్ న్యారేషణ్ అంట! పరుచూరి బ్రదర్స్ ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్ పూర్తి చేసినా, డైరెక్టర్ సూరి ఆ స్క్రిప్ట్ కి తగ్గుటుగా బలమైన కధనం తయారుచేశాడని తెలుస్తుంది.
ఈ కథనానికి పూర్తిగా మన మెగాస్టార్ ఫ్లాట్ అయ్యాడని అలాగే వీలైనంత త్వరగా ఈ షూటింగ్ మొదలుపెట్టాలని యూనిట్ కి చెప్పినట్టు తెలుస్తుంది.
మొత్తానికి సూరి తన టాలెంట్ తో చిరుని పడేసాడు అనమాట!