రంగస్థలంలో చిరు-జక్కన్న

మరిన్ని వార్తలు

ఈరోజు ఉదయం రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం షూటింగ్ స్పాట్ లో చిరంజీవి-రాజమౌళి రాకతో సందడి నెలకొంది.

అనుకోకుండా వీరిరువురి నేటి ఉదయం రంగస్థలం షూటింగ్ కి రావడంతో రామ్ చరణ్-రాజమౌళి కలయికలో ఓ చిత్రం ఉండబోతుంది అని వస్తున్న పుకార్ల పై వీరి రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఈ పుకార్ల పై వారు ఇంకా స్పందించలేదు. ఇదిలావుండగా రామ్ చరణ్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది, సంక్రాంతి 2018కి ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఇంతకి రామ్ చరణ్-రాజమౌళి చిత్రం ఉన్నట్టా? లేనట్టా?

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS