ఫేక్ సంగతి సరే కానీ, అసలు సస్పెన్స్ కి తెర దించదేం.

మరిన్ని వార్తలు

తన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, అసభ్యకరమైన మెసేజ్ లు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారంటూ కలర్స్ స్వాతి తన ఇన్ స్టా ద్వారా రెస్పాండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫేక్ ప్రొఫైల్స్ చూస్తుంటే, తనకు గతంలో రోజులు గుర్తుకొస్తున్నాయట. అంటే, యాంకర్ గా ఉన్నప్పటి 90ల రోజులన్న మాట. అప్పట్లో ల్యాండ్ లైన్ సంభాషణలు చాలా హెల్దీగా అనిపించేవనీ, ఆ రోజులు మళ్లీ తిరిగి రావనీ, కలర్స్ స్వాతి గుర్తు చేసుకుంది. అయితే, ప్రస్తుతం తన పేరుతో వస్తున్న ఫేక్ ఫోటోస్ నీ, మెసేజ్ లనూ నమ్మవద్దని ఫ్యాన్స్ కి సూచిస్తోంది.

 

ఇదంతా బాగానే ఉంది కానీ, తన తాజా సినిమా ముచ్చట మాత్రం లీక్ చేయడం లేదు స్వాతి. గడుసు పిల్ల కదా ఎంతైనా. ‘కార్తికేయ 2’ సినిమాలో స్వాతి నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటూ మరికొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా స్వాతి ఖాతాలో పడ్డట్టు ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఆ సమాచారానికి స్వాతి తన చిట్టి పొట్టి మాటలతో కన్ ఫామేషన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు కదా. ఇకపోతే, ఎలాగూ ఫేక్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ అవ్వడంతో కలర్స్ స్వాతి మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తూ మళ్లీ తనను ట్విట్టర్ లోకి రావాలంటూ ఫ్యాన్స్ ఫోర్స్ చేస్తున్నారట. ఒకప్పుడు తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న కలర్స్ స్వాతి మళ్లీ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తే ఆ కిక్కే వేరప్పా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Checked Instagram today after a week and it’s this, @SwathiReddyOffl Twitter handle is NOT mine. Am NOT on Twitter. I never will be. Am NOT on Facebook. I quit it in 2011. ( I have a page handled by someone else, which is dormant ) And. I don’t know why am still on Instagram. Maybe it provides a voice to say the below. Those of you who brought it to my notice, thank you. This account keeps returning and coming to my notice. ( who are you boss? #Darr ) If you have Twitter and the energy, then please flag it, I have not had much power over what’s written and said about me in the past. I know this shouldn’t matter, it’s not a big deal, am not so relevant also currently blah blah but home girl is just tired of fake. I don’t understand the patience to be a fake me when the real me is not able to be herself completely online. Fake profiles, Fake articles, fake posts, fake relationship standards, fake images, fake positive. Take me back to the 90s where a landline ensured more quality conversations, power cuts because of a drizzle and not a quarantine meant bonding, softy ice cream and egg puffs was standard socialising and Doordarshan was enough stimulation. #Uff #Lol

A post shared by Swathi (@swati194) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS