రిలీజ్ కి ముందే సినిమా చూస్తాము అంటూ లేఖ!

మరిన్ని వార్తలు

ఈ మధ్య కాలంలో నిజజీవిత పాత్రల పై సినిమాలు రావడం ట్రెండ్ గా మారింది. అలంటి కోవలోకే చెందిన హిందీ చిత్రం- ఇందు సర్కార్.

ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆమె తనయుడు సంజయ్ గాంధీని వాస్తావానికి వ్యతిరేఖంగా చూపెట్టినట్టు తమకు అనుమానాలు ఉన్నాయి అని కాంగ్రెస్ పార్టీకి చెందినా సంజయ్ నిరుపమ్ ఆరోపించారు.

అందుకనే తమకి ఈ చిత్రాన్ని సెన్సార్ అవ్వకముందే చూపెట్టాలి అని సెన్సార్ బోర్డు చైర్మన్ పెహ్లాజ్ నెహ్లానిని కోరుతూ సంజయ్ ఓ ఉత్తరం రాశాడు.

అయితే దీనిపై సెన్సార్ బోర్డు ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ మొత్తం అంశం పై ఇందు సర్కార్ దర్శకుడు మాధుర్ భండర్కార్ మాత్రం తాను సంచలనాల కోసం ఈ చిత్రం తీయలేదు అని అలాగే ఈ చిత్రంలో 20 శాతం నిజం ఉంటే 80 కాల్పనికత ఉంది అని తెలిపాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS