'దేవదాస్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

By iQlikMovies - October 01, 2018 - 19:44 PM IST

మరిన్ని వార్తలు

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన మల్టీస్టారర్ చిత్రం 'దేవదాస్'. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. నాగార్జున మాస్ యాక్షన్, నాని కామెడీతో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్ల గా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు . వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

దేవదాస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి:

* నైజాం: రూ. 4. 41 కోట్లు
* సీడెడ్: రూ. 1. 72 కోట్లు
* నెల్లూరు రూ. 0.44 కోట్లు
* కృష్ణ రూ. 0.90 కోట్లు
* గుంటూరు రూ. 1.14 కోట్లు
* వైజాగ్ రూ.1.51 కోట్లు
* ఈస్ట్ గోదావరి రూ. 0.82 కోట్లు
* వెస్ట్ గోదావరి రూ. 0.61 కోట్లు
* ఏపీ, టీఎస్ షేర్స్ రూ. 11.55 కోట్లు
* ఇతర ప్రాంతాలు రూ. 2.10 కోట్లు
* ఓవర్సీస్ రూ. 2.80 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ రూ. 16.45 కోట్లు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS