టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి ఇంట విషాదం.

మరిన్ని వార్తలు

టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి చంద్రమౌళి(92) ఈ రోజు ఆయన స్వగృహం లో కన్నుమూశారు. చంద్రమౌళి కి డాక్టర్ గా మంచి పేరుంది. ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్ కు రెండుసార్లు ప్రెసిడెంట్ గా పనిచేసారు. అంతేకాదు గతంలో ఆర్ఎస్ఎస్ కు కీలక కార్యకర్తగా కూడా చేశారు.

 

చంద్రమౌళి కి ముగ్గురు కుమారులు. వారిలో జయంత్ సి పరాన్జీ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమై.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతో పనిచేశారు. చంద్రమౌళి అకాల మృతికి iQlikMovies.com తరపున వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS