రంగస్థలంలో విలన్ ఎవరో తెలుసా...

మరిన్ని వార్తలు

రామ్ చరణ్ రంగస్థలం సినిమా గురించి రోజుకొక ఆసక్తికర విషయం బయటపడుతున్నది. తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరు అన్న ఒక ప్రశ్న ఇప్పుడు మొత్తం చక్కర్లుకొడుతున్నది.

అదేంటి.. ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు అని అర్ధమైపోతుంది కదా అని అనుకోవచ్చు. కాని అసలు విలన్ ఇంకొకరు ఉన్నారు అంటూ ఇప్పుడు ఒక కొత్త వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నది. దానితో ఈ సినిమా పైన ఆసక్తి పదింతలయ్యాయి.

ఇప్పుడు మరి జగపతిబాబు విలన్ కాకపోతే ఇంకెవరు అన్న ప్రశ్నఇప్పుడు అందరిని వేదిస్తున్నది. పైగా సోషల్ మీడియా లో రంగస్థలంలో విలన్ ఎవరు అన్న పోల్స్ కూడా మొదలైపోయాయి. సినిమాకి మూడు రోజుల్లో ముందు ఇలాంటి ఒక కొత్త వార్త బయటకిరావడంతో అభిమానుల్లో కూడా ఒక రకమైన ఉత్సుకత మొదలైందనే చెప్పాలి. 

ఇంకొక మూడు రోజుల్లో ఈ కొత్త వార్తలో ఎంత మాత్రం నిజం ఉన్నది తేలిపోతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS