మర్చిపోయారనుకుందో ఏమో, సెక్సీ బ్యూటీ దిశా పటానీ మరోసారి ఇన్నర్ వేర్‌లో విజృంభించింది. బ్లాక్ కలర్ టూ పీస్ ఇన్నర్ వేర్‌లో హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. కాల్విన్ క్లెయిన్ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తూ, ఆల్వేస్ హాట్ హాట్‌గా కనిపించే దిశా పటానీ, ఈ సారి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో కొంచెం కొత్తగా, ఫ్రెష్‌గా కనిపిస్తోంది. ఈ సారి బ్లాక్ కలర్‌లో కాల్విన్ క్లెయిన్ వారి ఇన్నర్ వేర్ ధరించింది దిశా పటానీ. ఆ ఫిగర్‌కి ఎలాంటి డ్రస్ అయినా సెట్ అయిపోతుంది. ఇక ఇలాంటి బికినీల్లో అయితే, ఎంత నిగ్రహం ఉన్నవాళ్లైనా ఫిదా అవ్వాల్సిందే.
ప్రస్తుతం భామ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. సో ఈ మధ్య నెట్టింటిలో హాట్ ఫైర్‌కి జస్ట్ ఏ స్మాల్ బ్రేక్ ఇచ్చి, చిటికెలో మళ్లీ వచ్చేసింది. చిటికేసినంత టైమ్‌లో ఇదిగో ఈ రేంజ్‌లో అందాలారబోసేందుకు సిద్ధమైంది. ఎంతటివారినైనా మత్తెక్కించే ఆ క్లీవేజ్ సొగసులు, ఇట్టే కైపెక్కించే ఆ నడుములోని వంపులు.. అహో ఖజురహో అందాలన్నీ ఈ భామలోనే నిక్షిప్తమైపోయాయా.? అన్నట్లుండే ఆ ఫిగర్‌ని వర్ణనతోనే సరిపెట్టుకోమంటారా.? అనకండి. కళ్లారా చూసి, హాయిగా ఆస్వాదించేయండి.