తాజా పిక్‌లో ఘాటుగా అందాలారబోసిన ముద్దుగుమ్మ ఇంకా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం కాలేదు కానీ, సోషల్ స్క్రీన్‌కి బాగా సుపరిచితురాలు. పేరు కేతికా శర్మ. జిమ్ వేర్‌తో, డబ్ స్మాష్‌లతో సోషల్ మీడియాతో ఓ మోస్తరు పరిచయమున్న నెటిజన్ ఎవరికైనా అమ్మడి అందాల పరిచయం జరిగే ఉంటుంది. తాజాగా పాప పోస్ట్ చేసిన పిక్‌కి 'ఫ్రెష్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది. ఫ్రెష్; ఫ్రెష్‌గా నెటిజన్స్ కూడా యాడ్ అయిపోతున్నారు ఈ ఫ్రెష్ అందాల్ని తిలకించేందుకు.
త్వరలో ఆకాష్ పూరీతో 'రొమాంటిక్' సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది ఈ బొద్దుగుమ్మ. అందాకా తన ఇమేజ్‌ని బాగాన డెవలప్ చేసుకుంటోంది ఇదిగో ఇలా సోషల్ మీడియా ద్వారా. ఇకపోతే, పిక్ విషయానికి వస్తే, లైట్ కలర్ స్లీవ్‌లెస్ వీ నెక్‌డ్ మోడ్రన్ డ్రస్ ధరించింది. డీప్ వీ నెక్ కావడంతో అందాల అరాచకం జరిగిపోతోంది. థై స్లిట్ ఉండడంతో, అక్కడ కూడా దక్కాల్సిన గ్లామర్ సొగసులు పుష్కలంగా దక్కుతున్నాయి. ఇంకేముంది ఈ ఫోటోకి రావల్సిన లైకులూ, లవ్‌లీ కామెంట్లూ పోటెత్తేస్తున్నాయంతే. గమనించాల్సిందేమంటే, గ్లామర్‌లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నా, ఎక్స్‌ప్రెషన్‌లో మాత్రం పాపలో సింగిల్ వేరియేషన్ ఎలివేట్ అవుతూ ఉంటుంది ఈ హాట్ భామలో.