దిశాపటానీ అనగానే హాట్ హాట్ అందాలే గుర్తొచ్చేస్తాయి. ఈ బ్యూటీ తెలుగులో నటించిన 'లోఫర్' సినిమాలో అంతంత మాత్రంగానే గ్లామర్ పండించింది. కానీ హిందీలో నటించిన 'బాఘీ 2' కోసం గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. సినిమాల్లో కన్నా, సోషల్ మీడియాలో అమ్మడు అందాల ప్రదర్శనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూంటుంది. అందుకే సోషల్ మీడియాలో దిశాపటానీకి బోలెడంత గ్లామర్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే వర్కవుట్స్ చేసి, బాడీని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఈ ముద్దుగుమ్మ దిట్ట. ఆ వర్కవుట్స్లోనే హాట్ హాట్ పోజులతో కుర్రకారుకు ఒక్క క్లిక్కే రెండు కిక్కులు అన్నట్లుగా క్రేజీ ఆఫర్స్ ఇస్తుంటుంది. ఓ పక్క వర్కవుట్స్నీ, మరో వైపు అమ్మడి అందాల విందును రెండూ ఒకేసారి ఎంజాయ్ చేయొచ్చన్న మాట. పైన కనిపిస్తున్న ఫోటోలో అయితే దిశా పటానీ చాలా సింపుల్‌గా పోజిచ్చి తప్పించుకుంది. కానీ అందులోనే ఎంత గ్లామర్ ఒలకబోసిందో కనిపిస్తోంది కదా. అందుకే పింక్ హాట్ లోఫర్ భామ నీ హాట్నెస్ అదిరిందమ్మా అనాలనిపిస్తోంది కదా.