న్యూడిటీ ఉందా! లేదా!

మరిన్ని వార్తలు

ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ దిశా పటానీ. దిశా పటానీని ఇలా చూస్తే న్యూడ్‌ ఫోటోని తలపించేలా ఉంది. కానీ కాదు. కనీ కనిపించని ఆమె అందాలతో కెవ్వు కేక పుట్టిస్తోంది. హాట్‌నెస్‌ ఆమెకి కొత్తేమీ కాదు కానీ, ఆ హాట్‌నెస్‌లోనే ఏదో మ్యాజిక్‌ చేయాలని చూస్తుంటుందీ బ్యూటీ. భుజంపైన వేలాడుతున్న ముసుగు ఒక్కటే బయటికి కనిపించేలా, లోపల న్యూడ్‌ గ్లామరా? అని భ్రమపడేలా ఫోటోకి పోజిచ్చింది. అదే కదా ఈ అమ్మడి గ్లామర్‌ మ్యాజిక్‌. అలా అయితేనే ఆడియన్స్‌కి కిక్కుంటుంది. అందుకే ఇలా ఆలోచించింది ఈ బ్యూటీ. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ 'సంఘమిత్ర' సినిమాలో నటిస్తోంది. ఇదో హిస్టారికల్‌ మూవీ. గ్లామర్‌కి ఈ సినిమాలో చోటున్నా లేకపోయినా, పర్‌ఫామెన్స్‌కి ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఒలకబోయడంలో మాస్టర్‌ డిగ్రీ పుచ్చుకున్న ఈ బ్యూటీ పర్‌ఫామెన్స్‌లో ఏం చేస్తుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS