బాలకృష్ణ పైన ప్రముఖ నటుడి సెటైర్?

మరిన్ని వార్తలు

నిన్న ప్రకటించిన నంది అవార్డులలో 2014వ సంవత్సరానికి గాను నటసింహం బాలకృష్ణకి ఉత్తమ నటుడు (లెజెండ్) అవార్డు రావడం జరిగింది.

అయితే ఈ అవార్డుల జ్యూరీలో బాలకృష్ణ కూడా సభ్యుడు అవ్వడంతో ఆయనకీ ఉత్తమ నటుడు అవార్డు రావడం పైన కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు, యాక్టర్ రాజ్ మదిరాజు ఈ అంశం పైన తన సోషల్ మీడియాలో ఈ క్రింది విధంగా స్పందించాడు-

 

ఇది చూసిన వారంతా బాలకృష్ణపైన సదరు యాక్టర్ సెటైర్ వేసేశాడు అని అంటుండగా ఇంకొంతమంది మాత్రం ఇది సెటైర్ కాదు అని ఆయన మాములుగానే కామెంట్ పెట్టాడు అని అంటున్నారు.

ఇంతకి ఇది సెటైర్ అయినా కాకపోయినా ఇప్పుడు ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS