పదహారణాల హాట్‌ షో.!

By iQlikMovies - September 10, 2018 - 18:05 PM IST

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయి ఈషారెబ్బ సినిమాల అవకాశాలతో పాటు, సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ బానే ఉంది. ఆ ఫాలోయింగ్‌ని మరింత పెంచుకునేందుకు ఎప్పుడూ ఏవో ఒక పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి మరింత టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంది ఈ కుందనాల బొమ్మ. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ చూశారా? అబ్బో అమ్మడి క్రియేటివిటీ. క్యూట్‌ రేబిట్‌లా ఉంది కదూ. అంతేనా? క్యూట్‌నెస్‌తో పాటు హాట్‌నెస్‌ కూడా అంతకు మించే ఉందీ పిక్‌లో. షార్ట్‌ అండ్‌ టైట్‌ కాస్ట్యూమ్‌లో ఫన్నీగా తన రెండు కళ్లను వేళ్లతో దాచిపెట్టి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి ఫేస్‌ కనిపించట్లేదు కానీ, అమ్మడు అనుకున్నట్లుగా గ్లామర్‌ షో అయితే ఫ్రీగానే జరుగుతోంది. వైట్‌ కలర్‌ డ్రస్సులో ముఖాన్ని దాచేసి, హాట్‌ హాట్‌ థైస్‌ని చక్కగా ఎక్స్‌పోజ్‌ చేస్తూ తన గ్లామర్‌ కెవ్వుకేక అనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న 'అరవింద సమేత'లో అమ్మడు ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS