తెలుగమ్మాయ్ ఈషా రెబ్బ మొదట్నుంచీ సమ్‌థింగ్ స్పెషల్. తెలుగమ్మాయిలు స్కిన్ షోకి దూరమనే ఆలోచనకు చెక్ పెట్టేసిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బ. అవకాశం చిక్కినప్పుడల్లా ఈషా అందాల ప్రదర్శన చేస్తూనే ఉంది. అయితే, స్క్రీన్‌పై పెద్దగా స్కిన్ షో చేసే అవకాశాలు దక్కించుకోలేకపోతోంది ఈషా రెబ్బ. కానీ, సోషల్ మీడియాని మాత్రం ఫుల్‌గా వాడేసుకుంటోంది. ఎప్పటికప్పుడే అందాల ఆరబోతలో స్పెషల్ ఫోటో షూట్లు చేయించుకుంటూ, ఆ హాట్ హాట్ పోజుల్ని నెట్టింట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారును మురిపిస్తుంటుంది. అలా తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది ఈషారెబ్బ. స్కిన్ కలర్ బ్లేజర్ ధరించి, డెనిమ్ మైక్రో నిక్కర్ ధరించి వయ్యారాలు పోయింది.
స్టైలిష్ అండ్ సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌తో రెచ్చిపోయింది. ఇంకేముంది.. ఆ అందాలకు ఆమె అభిమానులు అమాంతం ఢమాల్ అయిపోయారు. సైడ్ వ్యూలో పోజిచ్చింది. అదే స్ట్రెయిట్ వ్యూ అయ్యుంటే క్లీవేజ్ భారీ సోయగాలు ఇంకా కవ్వించేసేవి. చూడండి, మీరే ఈ అందాల విందును కనువిందుగా. ఇక ఈ తెలుగు పాప ప్రస్తుతం ఏం చేస్తోందా.? అంటే, 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్లో నటిస్తోంది.