మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి

మరిన్ని వార్తలు

డ్రీం గర్ల్ హేమమాలిని కుమార్తె- ఇషా డియోల్ మళ్ళీ పెళ్ళిచేసుకోనుంది. కంగారు పడకండి, ఇప్పటికే పెళ్ళి అయిన ఇషాకి మళ్ళీ పెళ్ళేంటి అనేగా మీ ప్రశ్న.

ఏమి లేదండి... వారి సాంప్రదాయం ప్రకారం ఒక బిడ్డకి జన్మనిచ్చిన తరువాత ఆ జంటకి మరోసారి వివాహం జరిపిస్తారు. ఈ తంతుని ‘గోధ్‌భరాయ్‌’ అంటారు. ఇషాకి 2012లో ముంబైకి చెందినా భరత్ అనే వ్యక్తితో వివాహమవ్వగా ఇంకొన్ని నెలలలో ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది.

తను తల్లి అయ్యాక ఈ తంతు జరపనున్నారని, ఈ వేడుకని భారీగానే జరపనున్నట్టు ఆమె తెలిపింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS